pregnant Women : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 నెలల గర్భిణి మృతి!
సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.
సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ భారతీయ మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్గా గుర్తించారు. ప్రస్తుతం ఈమె 8 నెలల గర్భిణి.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో ఘోరం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందింది. ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
గర్భధారణలో హార్మోన్ల ప్రభావంతో చర్మం సున్నితంగా మారుతుంది. దాంతో అలెర్జీలు, దురదలు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు వ్యాక్సింగ్ చేయడం వల్ల నొప్పి ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తప్రసరణ, ఒత్తిడి , గర్భసంచిని ప్రభావితం వంటి సమస్యలు వస్తాయి.
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలింత బంధువుల ఆందోళన చేపట్టిన ఘటన వరంగల్ సిటీలోని క్యూర్ వెల్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా పోలీసులు ఆస్పత్రి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గర్భధారణ సమయంలో స్నానం చేయడం మంచిది. గర్భధారణ సమయంలో నొప్పి కండరాలను సడలించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి స్నానం గొప్ప మార్గం. శరీర ఉష్ణోగ్రతను 102.2 డిగ్రీల ఫారెన్హీట్ కంటే ఎక్కువగా పెంచేంత వేడినీటిలో స్నానం చేయొద్దని నిపుణులు అంటున్నారు.
గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ పేరు 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన'. చాలామందికి ఈ పథకంపై అవగాహన లేదు. 19ఏళ్లు దాటిన పేద గర్భిణీలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద గర్భిణీలకు రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తారు.
గర్భం అనేది ప్రతి స్త్రీకి ఒక అందమైన కాలం. ఈ సమయంలో స్త్రీకి ఎన్నో కోరికలు ఉంటాయి. గర్భధారణ సమయంలో సౌకర్యవంతమైన, తేలికపాటి దుస్తులను ధరించడానికి ఇష్టపడుతుంటే.. స్టైలిష్ డ్రెస్ ప్రయత్నించవచ్చు. ఈ దుస్తులను ధరిస్తే మీకు హాయిగా, తేలికగా అనిపిస్తుంది.