Pregnancy: గర్భధారణ సమయంలో అమ్నియోటిక్ ద్రవం పోవడం ఒక సాధారణ, ముఖ్యమైన ప్రక్రియ. ఇది డెలివరీ సమీపంలో ఉంటుందని సూచిస్తుంది. “అమ్నియోటిక్ శాక్” అని పిలవబడే ఈ సంచి కడుపులో ఉన్న శిశువుకు రక్షణ, పోషణను అందిస్తుంది. డెలివరీ సమయం సమీపించినప్పుడు ఈ సంచి నుంచి నీరు కారుతుంది. దీనిని సాధారణంగా ఉమ్మనీరు కారడం అంటారు. గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.
పూర్తిగా చదవండి..Pregnancy: గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారితే ఏం జరుగుతుంది?
గర్భధారణలో ఉమ్మనీరు బయటకు రావడం డెలివరీకి సంకేతం. మహిళ గర్భం దాల్చిన 37-40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ఇంతకన్నా ముందే ఉమ్మనీరు పడిపోతే ప్రమాదకరం.
Translate this News: