Healthcare : గర్భధారణ (Pregnancy) సమయంలో స్త్రీల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులలో కొన్ని డెలివరీ తర్వాత కూడా కొనసాగుతాయి. చాలా సార్లు మహిళలు గర్భం దాల్చిన తర్వాత కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను విస్మరించడం వల్ల కంటి చూపుకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భం దాల్చిన తర్వాత తలెత్తే ఈ కంటి సమస్యల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Pregnancy : గర్భం దాల్చారా? ఇది తెలుసుకోకపోతే మీ కంటి చూపును కోల్పోయే ప్రమాదం!
గర్భధారణ సమయంలో మహిళలు కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితంగా కళ్లను చెక్ చేసుకోవాలి. కంప్యూటర్, మొబైల్ వాడితే కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకుంటే సమస్యను నివారించవచ్చు.
Translate this News: