సినిమాకీరవాణి ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోలు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గోల్కోండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. By Anil Kumar 18 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAnanth Ambani Pre Wedding : నా జీవితం పూలపాన్పు కాదు..కన్నీళ్ళు పెట్టించిన అనంత్ అంబానీ స్పీచ్ పుట్టింది భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం అయిన ఇంట్లో. చిటికేస్తే అన్నీ వచ్చి పడతాయి. కానీ జీవితంలో ఎన్నో కష్టాలు.. దుఖాన్ని దిగమింగుకున్న రోజులూనూ..ఇదీ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ జీవితం. ఈ విషయాన్ని అనంతే స్వయంగా తన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో స్వయంగా తెలిపాడు. By Manogna alamuru 02 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies: ఉపాసన కాళ్ళు పడుతున్న రామ్ చరణ్..క్యూట్ వీడియో టాలీవుడ్లో యంగ్ బెస్ట్ కపుల్ ఎవరంటే..ఫస్ట్ వచ్చే పేరు రామ్ చరణ్-ఉపాసన.వీళ్ళ బంధం చాలా క్యూట్‌గా ఉంటుంది. మంచి అండస్టాండింగ్తో ఉండే చరణ్-ఉపాసనలు ఒకరికొకరు అర్థం చేసుకోవాలని, సహకరించుకోవాలని పరోక్షంగా చెబుతూనే ఉంటారు. తాజాగా వీళ్ళిద్దరి వీడియో ఒకటి ఇదే విషయాన్ని గుర్తుచేసింది. By Manogna alamuru 02 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguViral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్...!! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. By Bhoomi 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn