Anant’s pre-wedding celebrations : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, అతని భార్య నీతా తమ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఈ వేడుకల్లో ఐదు ఈవెంట్లు ప్లాన్ చేశారు. కాగా ఈ వైరల్ వీడియోలో ముఖేష్, నీతా అంబానీ రాజ్ కపూర్ ఐకానిక్ 1955 పాట ‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై’పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.
పూర్తిగా చదవండి..Viral Video: ప్యార్ హువా ఇక్రార్ హువాకి అంటూ ప్రీ వెడ్డింగ్ లో అంబానీ దంపతుల అదిరిపోయే డ్యాన్స్…!!
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
Translate this News: