Prabhas - Prashanth Varma: ప్రభాస్ – ప్రశాంత్ వర్మ కాంబోలో 'బ్రహ్మరాక్షస్'.. అస్సలు ఊహించలేదుగా..!
ప్రభాస్ ఫాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ల్ లో ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా ఈ గురువారం చేయనున్నట్లు సమాచారం.