Hanu-Man New Record : టాలివుడ్(Tollywood) మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండియన్ సినిమా(Indian Cinema) గా మారారు. జనవరి 12 న రిలీజయిన హనుమాన్(Hanu-Man) సినిమా పెద్ద సినిమాల తాకిడికి తట్టుకుని బ్లాక్ బస్టర్ దిశగా దుస్కుపోతోంది. తేజ సజ్జ(Teja Sajja) పెర్పార్మేన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తునారు. ఈ క్రమంలో హనుమాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండగ సీజన్ కావడంతో గుంటూరు కారం సినిమా బడ్జెట్ ను బట్టి వసూళ్ళు రాబట్టాలిసిన అవసరం ఉంది కాబట్టి ఈ సినిమాకు అధిక సినిమా థియేటర్స్ కేటాయించడం జరిగింది. హనుమాన్ మూవీకి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. అయితే పండగ సీజన్ కాబట్టి స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా హనుమాన్ టీం ఆ కొన్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేసారు.మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో ఊహించని విధంగా థియేటర్స్ పెంచాల్సిన పరిస్తితి ఎదురయింది. షో కి షో కి థియేటర్స్ హౌస్ ఫుల్ల్స్ అవుతుండటం.. ఎక్కడ చూసినా హను మాన్ నామ స్మరణమే ఉండటంతో థియేటర్స్ పెంచారు.
పూర్తిగా చదవండి..Hanu-Man : “హను మాన్” ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హను మాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సెట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్ షో లలో ఇండియాలోనే అత్యదిక వసూళ్ళు రాబట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది.
Translate this News: