HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !!
హనుమాన్ మూవీ జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానున్న నేపద్యంలో .ఈ మూవీ ప్రిమియర్ షోస్ ముందురోజే రిలీజయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
హనుమాన్ మూవీ జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానున్న నేపద్యంలో .ఈ మూవీ ప్రిమియర్ షోస్ ముందురోజే రిలీజయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్స సమయం ఆసన్నమవడంతో హను మాన్ మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతికి విడుదలవ్వబోయే ఈ చిత్రం నుంచి తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో 5 రూ అయోధ్యరామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో చిరుతో ప్రకటన చేయించారు మేకర్స్.
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.