Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?
'కల్కి' ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి 'కల్కి' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. లాంగ్ వీకెండ్ కాబట్టి ఓటీటీ సంస్థలు ఈ తేదీకే మొగ్గు చూపే అవకాశముందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.