Raja Saab Trailer: పోతారు మొత్తం పోతారు..! రాజా సాబ్ ట్రైలర్ టైం ఫిక్స్.. ఏకంగా అన్ని నిమిషాల..?
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాజాసాబ్' ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు.
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రాజాసాబ్' ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలిపారు.
ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న కామెడీ హర్రర్ 'రాజాసాబ్' పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్- మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజాసాబ్’ రిలీజ్పై డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. సోషల్ మీడియా వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ది రాజాసాబ్’ రిలీజ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే ఏకంగా స్టార్ కమెడియన్స్ అందరిని ఈ సినిమాలో చూపించబోతున్నాడట మారుతీ. ఇంతమంది స్టార్ కమెడియన్స్ ని పెట్టుకొని మారుతీ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల అని మేకర్స్ చెప్పినప్పటికీ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టింది. ఆ వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని పేర్కొంది. ఆమె కంప్లైంట్ తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
'రాజాసాబ్' ఆడియో లాంచ్ జపాన్లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమాలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట ఉన్నాయన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు.
'రాజా సాబ్' మూవీ టీజర్ పై వస్తున్న రూమర్స్ కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. రూమర్స్ నమ్మకండి. ఎలాంటి అప్డేట్స్ అయినా మేము అధికారికంగా ఇస్తాము. టీజర్ త్వరలోనే వస్తుంది. మిమ్మల్నిఆశ్చర్యపరుస్తుందని తెలిపారు.
ప్రభాస్ 'రాజాసాబ్' మూవీలో ఒకప్పటి బాలీవుడ్ హిట్ సాంగ్ 'హవా హవా.. ఏ హవా కుష్బూ లుటాదే' పాటను రీమిక్స్ చేస్తున్నారట. ఈ పాట రీమిక్స్ హక్కుల కోసమే దాదాపుగా 2 కోట్లు ఖర్చు చేశారని, ఈ సాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి అనుగుణంగా తమన్ ట్యూన్ చేసినట్లు సమాచారం.