Prabhas Rajasaab: మారుతి రాజాసాబ్' కి ఈ చిక్కులేంటో.. రిలీజ్ ఆలస్యమేనా..?
ప్రభాస్- మారుతి కాంబో లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీ ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది. అయితే ఈ మూవీకి సలార్ 2 షెడ్యూల్స్ ఆటంకంగా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ప్రభాస్ సలార్ 2 కు ప్రాధాన్యతనిస్తే మాత్రం రాజాసాబ్ రిలీజ్ లేట్ కావచ్చని టాక్.