Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. ఆ ఆలయంలో శ్యామలా దేవి ప్రత్యేక పూజలు!
పాన్ ఇండియా స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి ఎప్పుడెప్పుడా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.