Postal Insurance : పోస్టాఫీస్ అద్భుతమైన స్కీమ్ .. రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షలు
కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. వైరస్ విజృంభణ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీమా తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు.