Encounter: ఢిల్లీలో ఎన్ కౌంటర్ కలకలం.. పోలీసులపై కాల్పులు!
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ ఇష్యూ కలకలం రేపింది. అర్ధరాత్రి పూట గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోయారు. లొంగిపోమని చెప్పిన వినకుండా పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడు చనిపోగా.. ఇద్దరు పోలీసులు గాయపడ్డట్లు డీజీపీ జాయ్ టిర్కీ తెలిపారు.