Uttarakhand: ఉత్తరాఖండ్లో స్ట్రీట్ స్టంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఆకతాయిల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇకపై అలా జరగొద్దని, ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధ (Radha Raturi) స్పష్టం చేశారు. రవాణా శాఖ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ట్రాఫిక్ డైరెక్టరేట్ విభాగాల అధిపతులతో సోమవారం జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు. రోడ్డు ప్రమాదాల గురించి ప్రధానంగా సమావేశంలో చర్చ జరిగింది. అందుకు కారణం ఆకతాయిలు అని ఉన్నతాధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Bike Stunts: బైక్ పై స్టంట్స్ చేస్తే తోలు తీస్తాం!
ఆకతాయిలకు ముకుతాడు వేసేందుకు హై ఎండ్ బైక్స్ కొనుగోలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఎండబ్ల్యూ, హర్లీ డెవిడ్ సన్ బైక్ కొనుగోలు చేస్తామని చెబుతోంది. రహదారిలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Translate this News: