HARISH RAO : కవిత వివాదంలో బిగ్ ట్విస్ట్..హరీష్‌రావు కౌంటర్..
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు త్వరలోనే సమాధానం చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ విషయమై ఇప్పటికే తన సన్నిహితులతో తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది.
పాపం KCR.. అప్పుడు అన్న కూతురు.. ఇప్పుడు సొంత కూతురు!
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు.
Bandi Sanjay: కవిత డ్రామాలు అందుకే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
కవిత ఆరోపణలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతి కేసు సైడ్ ట్రాప్ చేసేందుకే కవిత అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కవిత మాటలన్నీ బీఆర్ఎస్ డ్రామా అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తేల్చి చెప్పారు.
Political News: నాడు హరికృష్ణ నుంచి నేడు కవిత, షర్మిల వరకు.. కుటుంబ సభ్యులతో విభేదించిన నేతల లిస్ట్ ఇదే!
ప్రస్తుతం కవిత చేస్తున్న వ్యాఖ్యలు కల్వకుంట్ల కుటుంబాన్ని రెండుగా చీల్చాయి. దేశంలో ఇప్పటివరకు అనేక రాజకీయ పార్టీలు.. కుటుంబాలను చీల్చిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఇలా సొంత కుటుంబ సభ్యులపై రాజకీయ ఆరోపణలు చేసిన వారి గురించి ఇప్పుడు చూద్ధాం..
BIG BREAKING: హరీశ్ రావుకు KTR సపోర్ట్.. వీడియోతో సంచలన ట్వీట్
కవిత ఆరోపణల నేపథ్యంలో హరీష్‌కు సపోర్టుగా KTR ట్వీట్ చేశారు. అసెంబ్లీలో హరీష్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ పొగిడేశారు. 'కేసీఆర్ సమర్థుడివైన శిష్యుడు అసెంబ్లీలో చెప్పిన ఇరిగేషన్ పాఠాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అయిష్టంగానే నేర్చుకున్నారని పేర్కొన్నారు.