lakshadweep : హౌస్ ఫుల్... 5 రోజుల్లోనే భారీగా డిమాండ్..లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే మార్చి తర్వాతే..!!
లక్షద్వీప్ అన్ని విమాన టిక్కెట్లు మార్చి వరకు బుక్ అయ్యాయి. మాల్దీవుల వివాదంతో ఐదు రోజుల్లో లక్షద్వీప్ కు భారీ డిమాండ్ పెరిగింది. రిసార్ట్ లకు హౌస్ ఫుల్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయట. లక్షద్వీప్ వెళ్లాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చి తర్వాత వెళ్లాల్సిందే.