PM Modi: ప్రధాని మోదీకి నిరసన సెగ.. కరెంట్ పోల్ ఎక్కిన యువతి..
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ ఎదురైంది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ సభలో ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది యువతి. ఇది గమనించిన ప్రధాని.. యువతిని కిందకు దిగాలని వేడుకున్నారు.