Modi: నాకు ఓ ఇల్లుంటే బాగుండేది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ తన బాల్యాన్ని తలచుకుంటూ భాగోద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు షోలాపూర్లో పీఎమ్ ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. చిన్నతనంలో తనకూ ఇలాంటి ఇంట్లో నివసించాలనే కోరిక ఉండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.