PM-KISAN: పీఎం కిసాన్ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే..
పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది.