life style: ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ బాటిళ్లను పెట్టేవారికి షాకింగ్ న్యూస్!
ఫ్రిజ్లో వాడే ప్లాస్టిక్ బాటిళ్లను తరచూ మారుస్తూ ఉండాలి. లేదంటే ఆరోగ్యానికి హానికరం. ఒకే బాటిల్ ని ఎక్కువ కాలం వాడడం ద్వారా.. వాటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే ప్లాస్టిక్.. దాని రసాయనాలను మెల్లిగా నీటిలోకి లీక్ చేయడం ప్రారంభిస్తుంది.