Hijack: విమానం హైజాక్ కి ప్రయత్నం..ప్రయాణికులు కాల్పులు జరపడంతో..!
విమానం ఆకాశంలో ఉండగా ఓ దుండగుడు హైజాక్ కు యత్నించిన సంఘటన సెంట్ర్ అమెరికాలోని బెలీజ్ లో చోటుచేసుకుంది. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించగా..మరో ప్రయాణికుడు అడ్డుకుని కాల్పులు జరిపాడు.