Sitara Ghattamaneni: క్యూట్ లుక్స్‌లో మహేశ్ ప్రిన్సెస్.. సంప్రదాయంగా ఎంత బాగుందో?
మహేశ్ ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో సితార సంప్రదాయంగా ఉండే లెహంగాలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. క్యూట్‌గా ఎంతో ముద్దుగా ఉంది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.