Iswarya Menon: లంగావోణీలో హోయలొలికిస్తున్న ఐశ్వర్య మీనన్.. ఫొటోల్లో ఎంత బాగుందో చూశారా?

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ లంగావోణీలో హోయలొలికిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ లంగావోణీలో క్యూట్‌గా భలేగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు