యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ
టాలీవుడ్ బ్యూటీ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసే విధంగా తన అందంతో అందరిని మెప్పిస్తుంది. బ్లాక్ శారీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.