Bandi Sanjay: హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. బండి సంజయ్ సంచలనం
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై జరిగిన సిట్ విచారణ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్‌పై తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్ అధికారులకు అందించారు.