Dogs: రెండు కుక్కలు కిడ్నాప్.. రూ.9 కోట్లు ఇవ్వాలని డిమాండ్
స్విట్జర్లాండ్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రెండు పెంపు శునకాలను ఓ కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత వాటి యజమానికి 9.8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఆ శునకాలను యజనానికి అప్పగించారు.