ఆంధ్రప్రదేశ్ Perni Nani: జగన్‌కు అంగుళం కూడా ఏం కాదు: పేర్ని నాని టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: ఆఖరికి దేవాన్ష్ కు కూడా 4 ప్లస్ 4 గన్మెన్లు.. పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..! జగన్ కు 986 మంది భద్రత సిబ్బంది ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. జగన్ నుండి అధికారం లాక్కున్నా వీరికి ఇంకా కసి తీరలేదన్నారు. లోటస్ పాండ్ లో ఆక్రమణలు పడగొడితే జగన్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: ఏం చేసినా సరే.. భయపడే ప్రసక్తే లేదు..పేర్నినాని సీరియస్ కామెంట్స్.! టీడీపీ, జనసేన పార్టీల రౌడీ మూకలు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని.. న్యాయపరంగా పోరాటం చేస్తామని పేర్నినాని అన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP VS Pawan : మీ ఏడుపులే.. నాకు దీవెనలు .. పవన్ దెబ్బకు బూతుల మంత్రుల అడ్రస్ గల్లంతు ప్యాకేజీ స్టార్, పావలా కల్యాణ్, షకీలా సాబ్.. పీకే గాడు..మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అంటూ పవన్ కల్యాణ్ ను తిట్టిపోసిన వైపీసీ నేతలు ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వీరంతా ఓటమితో ముఖం చాటేసారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kollu Ravindra: పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని ఇలా చేస్తున్నాడు...! పేర్ని నాని రౌడీయిజం అడ్డుపెట్టుకుని తన కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. కూటమి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమికి 120 స్థానాలను ఏపీ ప్రజలు ఇస్తారన్నారు. By Jyoshna Sappogula 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి.. నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు! మాజీ మంత్రి పేర్నినాని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: వాలంటీర్లను చంద్రబాబు క్షోభపెట్టారు: పేర్ని నాని AP: వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు కించపర్చారని ఫైర్ అయ్యారు పేర్ని నాని. నాలుగున్నరేళ్లుగా వాలంటీర్లను మానసికంగా క్షోభపెట్టారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ నాశనం చేద్దామనుకున్న బాబు.. ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..! పేర్ని నాని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్నికలకు పోవాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. మా నాయకురాలు పురంధేశ్వరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn