Latest News In Telugu Periods : నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్‌ను ఎలా డీల్ చేయాలి? రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UK: పీరియడ్స్ నొప్పి భరించలేక...గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!! పీరియడ్స్ నొప్పి భరించలేక 16ఏళ్ల అమ్మాయి గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించి..బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టింది. అపరేషన్ చేసిన 2 రోజులకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ ఘటన యూకేలో జరిగింది. By Bhoomi 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఓ మహిళగా బాధపడుతున్న.. కవిత ట్వీట్ రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే! మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు. By Trinath 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods pain: పీరియడ్స్ పెయిన్ వేధిస్తుందా? ఈ చిన్న చిట్కా మీ నొప్పిని దూరం చేస్తుంది! పీరియడ్స్ పెయిన్ కొన్నిసార్లు భరించలేనిదిగా ఉంటుంది. అయితే కొన్ని టిప్స్‌తో పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. హీట్ థెరపీ, ఆహార మార్పులు, హెర్బల్ టీ, వ్యాయామంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. పీరియడ్స్ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn