ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇంటికి కరెంట్ బంద్: హైకోర్టు
AP: ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.