Hari Hara Veera Mallu Review: పూనకాలు వచ్చేశాయ్ భయ్యా.. హరిహర వీరమల్లు పబ్లిక్ టాక్
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగుందని చెబుతున్నారు.