ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: 12 పారిశ్రామిక కారిడార్లలో ఏపీకి మూడు! ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది. By Bhavana 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SJ Surya : ఆ ఒక్క రీజన్ తో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీ రిజెక్ట్ చేశారు : SJ సూర్య తమిళ నటుడు SJ సూర్య తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ 'ఖుషి 2' స్టోరీని రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కి ఇంకో లవ్ స్టోరీ చెప్పాను. కథ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా లవ్ స్టోరీలు నాకు వర్కౌట్ అవ్వవని అన్నట్లు తెలిపారు. By Anil Kumar 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించాలి: డిప్యూటీ సీఎం పవన్ స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్ర్తవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి తప్పిన ప్రమాదం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.అన్నమయ్య జిల్లా పర్యటన ముగించుకొని వెళ్ళున్న ఆయన కాన్వాయ్‌లో ఒక కారు రోడ్డు దాటుతున్న వృద్ధున్ని తప్పించబోయి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళ కానిస్టేబుల్, డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. By Manogna alamuru 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురంలోని వన్నెపూడి గ్రామ సభలో జనసేన కార్యకర్తలు, ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గతంలో ఇదే గ్రామంలో టీడీపీ నేత వర్మ కారుపై దాడి జరిగింది. పాత గొడవలతోనే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన! అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో గత ప్రభుత్వం భద్రతా చర్యలను విస్మరించడమే ఇందుకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ఆదేశాలు! AP: ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, విధి విధానాలపై పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hari Hara Veera Mallu : ‘హరిహరవీరమల్లు' కొత్త పోస్టర్.. బంగారు చీరలో మెరిసిపోతున్న నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'హరిహరవీరమల్లు'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి హీరోయిన్ నిధి అగర్వాల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిధి బంగారు రంగు చీర, ఒంటినిండా నగలు ధరించి రాయల్ గా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. By Archana 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్ 'హరిహర వీరమల్లు' నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కొత్త షెడ్యూల్ వార్ సీక్వెన్స్‌తో మొదలు కానుందని తెలిపారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. By Anil Kumar 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn