Latest News In Telugu Parliament Sessions: వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ తో పాటు ఆరు కొత్త బిల్లులు ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆర్థిక మంత్రి రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్-అభివృద్ధి) బిల్లు, రబ్బరు (ప్రమోషన్-అభివృద్ధి) వంటి ఆరు బిల్లులు కూడా సభ ఆమోదం కోసం రానున్నాయి. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Session: లోక్‌సభలో గందరగోళం.. సభను వాయిదా వేసిన స్పీకర్ లోక్‌సభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకుపై తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం చాలా ఏళ్ళ తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండబోతున్న ఇండియా కూటమి తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నింటకన్నా ముందుగా నీట్, నిరుద్యోగం లాంటి అంశాల మీద చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. By Manogna alamuru 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. By V.J Reddy 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటుకు నేడు రాహుల్ గాంధీ? అందరి దృష్టి స్పీకర్‌పైనే..!! మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ ను తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా వెంటనే చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు అవసరమైన డాక్యుమెంట్లన్నీ అందించారు. నేడు రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెడతారా లేదా అన్నది చూడాల్సిందే. By Bhoomi 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn