Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం సిద్ధం
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. అయితే ఇప్పుడు దానిపై పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ఈ నెల 28న లోక్ సభలో మరుసటి రోజున రాజ్యసభలో చర్చించడానికి కేంద్రం ఒప్పుకుంది.
/rtv/media/media_files/2025/07/29/parliament-seat-mps-2025-07-29-13-24-00.jpg)
/rtv/media/media_files/2025/07/24/parliament-2025-07-24-08-26-07.jpg)
/rtv/media/media_files/2025/07/21/lok-sabha-adjourned-till-12-noon-amid-sloganeering-by-opposition-mps-2025-07-21-12-52-41.jpg)