Tomato Terra Festival : తెలంగాణలో మరో సరదా ఫెస్టివల్.. టమాటలతో కొట్టుకోవడమే..ఎక్కడో తెలుసా?
హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ వేడుక మే 11న ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. 85 దేశాలకు చెందిన సుమారు 25 వేల జాతుల అరుదైన వృక్షాలు, మొక్కలు, శిల్పాలతో కూడిన ‘ఎక్స్పీరియం’ ఎకో పార్క్ దీనికి వేదిక కానుంది.