మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్కు బిగ్ షాక్.. మూడేళ్ల పాటు నిషేధం !
మహిళా రెజ్లర్ అంతిమ్ ఫంగల్పై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. అంతిమ్ అక్రిడేషన్ కార్డుతో.. తన సోదరి అథ్లెట్లు ఉండే చోటుకు (ఒలింపిక్ విలేజ్)కు వెళ్లడంతో రూల్స్ బ్రేక్ చేసిందనే కారణంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ నిర్ణయం తీసుకుంది.