Samantha : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో దిగిన ఫొటోలను సమంత పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చింది. దీనిపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.