Mallu Bhatti Vikramarka : పనులు చేయకుండా ప్రచారం చేసుకోలేదు...పల్లాపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలా పనులు చేయకుండా చేసినట్లు ప్రచారం చేసుకోవలసిన అవసరం తమకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మేము తప్పుడు సమాచారం ఇస్తున్నామంటున్నారని, మీలాగా ఆరేండ్లు పెండింగ్లో పెట్టకుండా 3 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామన్నారు.