బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన్ని పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లాను అదుపులోకి తీసుకోని బొల్లారం స్టేషన్కు తరలించారు.
పూర్తిగా చదవండి..Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు..
గాంధీ ఆసుపత్రిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్నాయక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా.. ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు.
Translate this News: