BREAKING: పాలస్తీనాను దేశంగా గుర్తించిన బ్రిటన్..
బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ పాలస్తీనాను అధికారికంగా దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటన చేసింది. బ్రిటిష్ ప్రధానమంద్రి కీర్ స్టార్మర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.