పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ.. వెంటాడుతున్న చావు భయం..!
ఎమర్జెన్సీ విధించే దిశగా పాకిస్తాన్ పాలన నడుస్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్ పోర్టులు మూసేశారు. నెల రోజులపాటు పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిషేధించారు.