Taliban Pakistan War🔴LIVE : పాకిస్తాన్‌పై తాలిబన్ల బిగ్ ఎటాక్ | Afg Taliban Attacks On Pak | RTV
షేర్ చేయండి
Pakistan-Afghanistan War: పాకిస్థాన్‌కు చావుదెబ్బ.. అఫ్హానిస్థాన్కు సపోర్ట్‌గా భారత్..
తాజాగా పాక్‌కు భారత్ మరో చావుదెబ్బ తీసింది. తాలిబన్లకు పూర్తిగా మద్దతిస్తామని పేర్కొంది. పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
షేర్ చేయండి
Pakistan Afghanistan War : Pakistan Attack On Kabul | Taliban Fighters at Border | India | RTV
షేర్ చేయండి
Afghanistan-Pakistan | కాబూల్ సిటిజెన్స్ పై పాకిస్తాన్ దాడి | Pak Attack On Talibans | RTV
షేర్ చేయండి
Afghanistan-Pakistan War Updates | తాలిబన్లపై పాకిస్తాన్ దొంగ దెబ్బ | Pakistan Airstrikes Kabul |RTV
షేర్ చేయండి
Pakisthan Vs Afghanistan: 15 నిమిషాల్లోనే తోక ముడిచిన పాక్.. సైనికులు పరుగో పరుగు-VIDEO VIRAL
అఫ్గానిస్థాన్,-పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చగా, సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. తాలిబన్ సైనికులతో ఘర్షణ జరిగిన 15 నిమిషాల్లోనే, పాకిస్తానీ సైనికులు లొంగిపోవడం గమనార్హం.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/16/india-supports-to-afghanistan-2025-10-16-19-44-37.jpg)
/rtv/media/media_files/2025/10/15/pak-defeated-in-15-minutes-soldiers-ran-away-2025-10-15-10-47-04.jpg)