central government : పార్లమెంట్ నుంచి పహల్గామ్ వరకు.. ఉగ్రదాడుల వీడియోలను రిలీజ్ చేసిన కేంద్రం!
పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలోదాడి, 2019లో ఇండియన్ ఆర్మీపై చేసిన ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది.