ఎర్రకోటను లేపేస్తావా ? రారా చూస్కుందాం | Minister Khawaja Mass Warning To PM Modi | RTV
మోదీ సంచలన నిర్ణయం.. ఏ క్షణమైనా వార్.. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
పాకిస్తాన్ కు ఊహించని షాకులు తగులుతున్నాయి.పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించింది.ఈ మేరకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.