Turkey Shows Solidarity With Pakistan | పాక్ కు టర్కీ యుద్ధ విమానాలు | India Pakistan War | RTV
ఉగ్రదాడితో ఛార్‌ధామ్ భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ నెల 30వ తేదీన ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఉగ్రదాడి భయం వల్ల కొందరు ఈ యాత్రకు వెనక్కి తగ్గుతున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం యాత్రికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.
పహల్గంలో జరిగిన ఉగ్రదాడి ని భారత మాజీ , ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు.ఇలాంటి సమయంలోనే దేశ పౌరులంతా ఐక్యంగా కలిసి ఉండాలని..బాధ్యలు తప్పుకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.