Batti vikramarka: శోకసంద్రంలో భట్టి విక్రమార్క.. గుండె పోటుతో అతను మృతి చెందడంతో!
భట్టి విక్రమార్క శోకసంద్రలో మునిగితేలారు. తన పీఏ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ (50) గుండెపోటుతో చనిపోగా కన్నీటి పర్యంతమయ్యారు. ICDSలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్‌పై 6ఏళ్లుగా భట్టికి PAగా విధులు నిర్వహిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/19/common-woman-2025-10-19-13-26-06.jpg)
/rtv/media/media_files/2025/02/25/njk1M0ge2TS5XMHWkFXe.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-5-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mla-jpg.webp)