TV Subscription: బీ ఎలర్ట్.. టీవీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖర్చు పెరిగిపోతుంది.. తెలుసా?
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, వయాకామ్ 18 వంటి బ్రాడ్కాస్టర్లు సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ బ్రాడ్కాస్టర్లందరూ పెరుగుతున్న కంటెంట్ ఖర్చులను భర్తీ చేయడానికి టీవీ ఛానెల్ల ధరలను పెంచారు. సోనీ కూడా ధరలు పెంచింది.