రవితేజ ఫ్యాన్స్‌కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో 'టైగర్ నాగేశ్వరరావు'
స్టార్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం మిడ్ నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెన్సార్‌లో కట్ చేసిన కొన్ని సన్నివేశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Raviteja-Movies-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-17T082215.107-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/varun-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Hollywood-actor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/prime-jpg.webp)