Hanu-Man vs HANUMAN : సంక్రాంతి(Sankranti) బరిలో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ లో కనక వర్షం కురిపిస్తున్న మూవీ హను మాన్(Hanu-Man). ప్రశాంత్ వర్మ(Prashanth Varma) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజయి అందరి అభిమానాన్ని చూరగొంటోంది. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో టాలీవడ్( లో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ వర్మ సెల్యులాయిడ్ వండర్ లా హనుమాన్ చిత్రాన్ని రూపొందించారని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Theater v/s OTT : థియేటర్ హను మాన్ వర్సెస్ ఓటిటి హనుమాన్ .. ఒకే రోజు రెండు హనుమాన్ లు సందడి
హను-మాన్ మూవీ థియేటర్స్లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదే టైంలో డిస్నీ+ హాట్ స్టార్ లో “ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” అనే సూపర్ హిట్ యానిమేటెడ్ సిరీస్ మూడో సీజన్ ని ఈరోజే రిలీజ్ చేయడం విశేషం. .థియేటర్స్లో హనుమాన్ అధరగొడుతుంటే.. ఓటిటి లో సైతం హనుమాన్ దుమ్ము రేపుతున్నాడు.
Translate this News: