ఈ ఫుడ్ కాంబినేషన్స్ అసలు తినకూడదు
పాలు-చేపలు, నెయ్యి-తేనె, ఆల్కహాల్-స్వీట్స్, ఫుడ్-వాటర్, పాలు-ఆరెంజ్, ఆలు-ప్రొటీన్, పెరుగు- మాంసం అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
పాలు-చేపలు, నెయ్యి-తేనె, ఆల్కహాల్-స్వీట్స్, ఫుడ్-వాటర్, పాలు-ఆరెంజ్, ఆలు-ప్రొటీన్, పెరుగు- మాంసం అసలు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలంటే కొన్ని రకాల పండ్లను డైలీ డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, పైనాపిల్, కివి, నారింజను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, అరటి పండ్లు, ఆరెంజ్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పరగడుపున తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తిన్న తర్వాత వీటిని తీసుకోవచ్చని అంటున్నారు.
పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే తప్పకుండా అరటి పండ్లు, పుచ్చకాయ, పైనాపిల్, ఆరెంజ్, బొప్పాయి వంటివి తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
విటమిన్ సి ఎక్కువగా నారింజ, పైనాపిల్, లీచీ, నేరేడు పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, కివి, పెద్దరేగులో ఎక్కువగా ఉంటుంది. వెబ్ స్టోరీస్
ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్
శరీరంలోని విటమిన్ లోపాన్ని అధిగమించడానికి నారింజను తీసుకుంటారు. అయితే ఎసిడిటీ, కడుపులో గ్యాస్ సమస్య ఉంటే నారింజను తీసుకుంటే కడుపు, ఛాతీలో మంటలు ఎక్కువ అవుతుంది. ఖాళీ కడుపుతో నారింజను తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. శనివారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది.
నారింజతో కొన్ని ఆహారాలు తినకూడదని తెలుసా. నారింజ పండ్లను అరటిపండు, పాలు, టొమాటోలు, టీ, కాఫీ, నూనెలో మసాలాలు, డ్రింక్స్‌తో తింటే జీర్ణ సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.